మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 44 – నారాయణీయం చతుశ్చత్వారింశదశకమ్


చతుశ్చత్వారింశదశకమ్ (44) – నామకరణసంస్కారాది

గూఢం వసుదేవగిరా కర్తుం తే నిష్క్రియస్య సంస్కారాన్ |
హృద్గతహోరాతత్వో గర్గమునిస్త్వద్గృహం విభో గతవాన్ || 44-1 ||

నన్దోఽథ నన్దితాత్మా వృన్దిష్టం మానయన్నముం యమినామ్ |
మన్దస్మితార్ద్రమూచే త్వత్సంస్కారాన్ విధాతుముత్సుకధీః || 44-2 ||

యదువంశాచార్యత్వాత్సునిభృతమిదమార్య కార్యమితి కథయన్ |
గర్గో నిర్గతపులకశ్చక్రే తవ సాగ్రజస్య నామాని || 44-3 ||

కథమస్య నామ కుర్వే సహస్రనామ్నో హ్యనన్తనామ్నో వా |
ఇతి నూనం గర్గమునిశ్చక్రే తవ నామ నామ రహసి విభో || 44-4 ||

కృషిధాతుణకారాభ్యాం సత్తానన్దాత్మతాం కిలాభిలపత్ |
జగదఘకర్షిత్వం వా కథయదృషిః కృష్ణనామ తే వ్యతనోత్ || 44-5 ||

అన్యాంశ్చ నామభేదాన్ వ్యాకుర్వన్నగ్రజే చ రామాదీన్ |
అతిమానుషానుభావం న్యగదత్త్వామప్రకాశయన్పిత్రే || 44-5 ||

స్నిహ్యతి యస్తవ పుత్రే ముహ్యతి స న మాయికైః పునశ్శోకైః |
ద్రుహ్యతి యస్స తు నశ్యేదిత్యవదత్తే మహత్త్వమృషివర్యః || 44-6 ||

జేష్యతి బహుతరదైత్యాన్ నేష్యతి నిజబన్ధులోకమమలపదమ్ |
శ్రోష్యతి సువిమలకీర్తీరస్యేతి భవద్విభూతిమృషిరూచే || 44-7 ||

అమునైవ సర్వదుర్గం తరితాస్థ కృతాస్థమత్ర తిష్ఠధ్వమ్ |
హరిరేవేత్యనభిలపన్నిత్యాది త్వామవర్ణయత్స మునిః || 44-8 ||

గర్గేఽథ నిర్గతేఽస్మిన్ నన్దితనన్దాదినన్ద్యమానస్త్వమ్ |
మద్గదముద్గతకరుణో నిర్గమయ శ్రీమరుత్పురాధీశ || 44-9 ||

ఇతి చతుశ్చత్వారింశదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.